కోడల్ని సజీవదహనం చేసిన అత్తామామలు, పశ్చిమ గోదావరిలో దారుణం

వరలక్ష్మికి ఏడాది క్రితం పెండ్యాలకు చెందిన సురేష్‌తో వివాహం జరిగింది. అయితే, అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అత్తామామలు అదనపు వరకట్నం కోసం వరలక్ష్మిని వేధిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు మంగళవారం ఉదయం నోట్లో బట్టలు కుక్కి వరలక్ష్మిని సజీవ దహనం చేశారు. అయితే, సంఘటన జరిగినప్పుడు తాము లేమని అత్తామామలు చెబుతున్నారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications