పిసిసి రేసులో కన్నా లక్ష్మినారాయణ, తనకు అర్హతలున్నాయని ప్రకటన

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసమే చంద్రబాబు నాయుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా నిలిచిపోదని, అన్ని పథకాలూ అమలవుతాయని ఆయన అన్నారు. కొన్ని సమస్యలు ఉన్నా రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలం కాలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications