కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనాన్ని శోభానాగిరెడ్డి ఆపలేరు: సి. రామచంద్రయ్య

శోభా నాగిరెడ్డి వ్యతిరేకిస్తే విలీనం ఆగిపోదని, 17 మంది విలీనానికి అనుకూలంగా అభిప్రాయం చెప్పారని ఆయన అన్నారు. విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తాము ఇసిని కోరినట్లు ఆయన తెలిపారు. త్వరలో ఇసి విలీనంపై ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు. విలీన ప్రక్రియను పూర్తి చేసి కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చలు జరపడానికి సి. రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు ఢిల్లీలో మకాం వేశారు.












Click it and Unblock the Notifications