జగన్ కాదంటే నాగంతో కలిసి పని చేస్తా: రూటు మార్చిన గోనె ప్రకాశరావు

అలాంటి గోనె ప్రకాశరావు ఆదివారం సంచనల వ్యాఖ్యలు చేశారు. జగన్ తెలంగాణకు అనుకూలంగా లేకుంటే తాను టిడిపి నుండి సస్పెన్షన్‌గు గురైన నాగం జనార్దన్ రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్పినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ సెంటిమెంటుతో పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications