తెలంగాణ జెఎసి గడువు పెడితే రాజీనామాలు చేస్తాం: మధు యాష్కీ

జూపల్లి కృష్ణారావు చేపట్టిన పాదయాత్ర ప్రజాస్వామ్య హితమైందని ఆయన అన్నారు. జూపల్లి పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వెనక నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఉద్యమ నేతలను అడ్డుకుంటే ప్రజలు సహించబోరని, తెలంగాణ వ్యతిరేకులు అవుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications