వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గనుల రక్షణ కోసమే యాత్ర: రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు

ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ విశాఖ ప్లాట్ సొంత గనులు లేక త్వరలో మూత పడే ప్రమాదంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పరిపాలనను అడ్డు పెట్టుకొని భారీగా దోచుకున్నారని, గనులను వారి సొంతం చేసుకున్నారని వారి నుండి గనులను రక్షించడానికే యాత్ర చేపట్టినట్టు చెప్పారు. గిరిజనేతరులకు కేటాయించిన గనులపై కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.