వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ పరిష్కారానికి చంద్రబాబుతో మెలిక పెట్టిన చిదంబరం

తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కారించాలనే చంద్రబాబు అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు రానప్పుడు తెలంగాణపై తాము అఖిల పక్ష సమావేశాలు నిర్వహించడం వల్ల లాభం లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను త్వరలో పరిష్కరించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను కేంద్రం జఠిలం చేసిందనే విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను జఠిలం చేసింది కేంద్ర ప్రభుత్వం కాదని ఆయన అన్నారు.