విశ్వాస పరీక్షలో నెగ్గిన కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప

యెడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గడానికి ఓటేసిన స్పీకర్ తప్పుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తనంత తానుగా యెడ్యూరప్ప శానససభలో బలపరీక్షకు సిద్ధపడ్డారు. ఈ మేరకు బుధవారం బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుని గురువారం విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. తన మంత్రివర్గంపై సభ విశ్వాసం ప్రకటిస్తోందని యెడ్యూరప్ప ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications