జగన్ పార్టీ నేత ఉమాకాంత్ రెడ్డి హత్య: ప్రతీకార హత్యగా అనుమానం

కాగా ఐదు నెలల క్రితం ఉమాకాంత్ రెడ్డి తన ప్రత్యర్థి, గ్రామ సర్పంచ్ అయిన సుబ్బిరెడ్డిని హత్య చేసినందుకు ప్రతీకారంగానే సుబ్బిరెడ్డి వర్గం ఉమాకాంత్ రెడ్డిని హత్య చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బిరెడ్డిని ఉమాకాంత్ రెడ్డి ఐదు నెలల క్రితం యోగి వేమన విశ్వవిద్యాలయం వద్ద హత్య చేసిన కేసులో ప్రధాన నిందుతుడు. కాగా గ్రామంలో ఆధిపత్యం కోసమే ఈ హత్యలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications