బయట పెట్టడానికి ప్రణబ్ ముఖర్జీ సిగ్గు పడుతున్నారు: వెంకయ్య

కేంద్ర ప్రభుత్వం అవినీతిపై చర్యలు చేపట్టడం లేదన్నారు. కేంద్రం తీరు అవినీతికి మద్దతు పలికే విధంగా ఉందన్నారు. కాంగ్రెసు పార్టీ అవినీతిని సమర్థిస్తున్నప్పుడు అవినీతిపై సమర భేరీ మోగించిన యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు దేశ భక్తి కలిగిన ఆరెస్సెస్ మద్దతిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. అవినీతిపై దీక్ష చేసిన అన్నాహజారేను కూడా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications