సుబ్రహ్మణ్యస్వామిని చూశానంటున్న మహిళ: పరిశోధన చేయాలని విజ్ఞప్తి

తన కుమారుడు తనను లాక్కొని వచ్చారని అంటోంది. సుబ్రహ్మణ్యస్వామి అందంగా చిరునవ్వులు నవ్వుతూ కనిపించాడని అంటోంది. పరిశోధకులు అంటున్న గ్రహాంతర వాసులు వేరు, దేవుడు వేరు అని ఆమె సూచిస్తుంది. తాను చూసిన ప్రాంతంలో ఏదో అద్బుత శక్తి ఉందని అక్కడ పరిశోధనలు జరగాలని ఆమె కోరుతున్నారు. పరిశోధనలు జరిపిన పక్షంలో తాను దేవుడిని చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తనకు దేవుడు కనిపించడమే కాకుండా ఓంకారనాదం, ఘంటారావం వినిపించాయన్నారు.












Click it and Unblock the Notifications