పట్టించుకుంటారా, పడిపోతారా: ప్రభుత్వానికి ఈటెల రాజేందర్ హెచ్చరిక

ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాలతో పాటు తెలంగాణ రైతులను కూడా పట్టించుకునే నాధుడే లేకుండా పోయారన్నారు. విత్తనాల సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. పత్తి విత్తనాలు వెంటనే సరఫరా చేయలేక పోతే కాంగ్రెసు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతులు విత్తనాల కోసం వస్తే వారిపై పోలీసులు లాఠీలతో ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెసు రైతులను పట్టించుకోకుంటే స్థానిక సంస్థల ఎన్నికలలో గల్లంతు కావడం ఖాయమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications