బొత్స కార్యక్రమంలో జగన్ వర్గం ఎమ్మెల్యే, దాసరితో సహా హేమాహేమీలు

ఈ కార్యక్రమానికి ఏఐసిసి నేత కెబి కృష్ణమూర్తి, మాజీ ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రారావు, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, దానం నాగేందర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెస్సార్, ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు వచ్చారు.












Click it and Unblock the Notifications