గోదావరిలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు: నాలుగింటిలో మహిళది ఒకటి

కాగా ఆ మృతదేహాలు ఎవరివో, ఎక్కడి నుండి వచ్చావో అనే విషయంపై తెలియరాలేదు. వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా బలవంతంగా నదిలో తోసి వేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి దర్యాఫ్తు జరిపిన అనంతరం వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications