జైపాల్ రెడ్డి మాట్లాడకుంటా ఉండాల్సింది: పొంగులేటి సుధాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి ఓ దిశ, దశ లేకుండా పోతుందని ఆయన విమర్శించారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వైఖరి తెలంగాణపై స్పష్టత లేదన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని కలలు కంటోందని విమర్శించారు. కాంగ్రెసు పార్టీపై బిజెపి అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications