వైయస్ జగన్ అధికారంలోకి రావాలి!: వైయస్ విజయమ్మ

రైతులకు న్యాయం జరగాలంటే జగన్ రావాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారంటే ప్రభుత్వం సిగ్గు పడాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు వైయస్ విజయమ్మ, ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.












Click it and Unblock the Notifications