జగన్ ఓదార్పుకు పిసిసి చీప్ బొత్స మద్దతు!: ఎంపీ హర్ష కుమార్

రాష్ట్రంలో జరిగిన ఓ నియామకానికి సంబంధించి కాంగ్రెసు అధిష్టానానికి తాను లేఖ రాశానని అన్నారు. దానిని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. బొత్స సత్యనారాయణ నియామకం వెనుక ఎవరికీ తెలియని కోణం ఉందన్నారు. నా లేఖలో చాలా కోణాలున్నాయని చెప్పారు. అయితే తన లేఖ ఎలా లీకైందో తెలియదని అన్నారు.












Click it and Unblock the Notifications