గంగానది రక్షణ కోసం నాలుగు నెలలు దీక్ష చేసిన స్వామి మృతి

నిగ్మానంద ఫిబ్రవరి 19వ తేదీన దీక్షను ప్రారంభించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఏప్రిల్ 27వ తేదీన హరిద్వార్‌లోని స్థానిక ఆస్పత్రికి బలవంతంగా తరలించారు. ఆ తర్వాత ఆయనను జోలీగ్రాంట్‌లోని హిమాలయన్ ఆస్పత్రికి ఈ నెలారంభంలో తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన నిగ్మానంద సోమవారంనాడు మరణించారు.












Click it and Unblock the Notifications