ఎట్టకేలకు తెరుస్తున్న యజుర్వేద మందిరం: భేటీలో ట్రస్టు నిర్ణయం

కాగా యజుర్వేద మందిరం తెరిచే విషయంపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సత్యసాయి ట్రస్టుకు సంబంధించిన ఆస్తులు అన్ని యజుర్వేద మందిరంలో ఉన్నట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి ట్రస్టు ఆస్తులు సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఉండవచ్చని పలువురి అంచనా. కాగా యజుర్వేద మందిరం తెరిచే విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని, అది వారి ప్రయివేటు వ్యవహారం అని కలెక్టర్ చెప్పినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications