ఆంధ్రా యూనివర్శిటికే మచ్చ తెస్తున్న ప్రోఫెసర్ లైంగిక వేధింపులు

దాంతో పోయిన నెలలో ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలి సమావేశమైంది. ఆరోపణలపై అప్పారావు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. నిజానికి అది తీవ్రమైన చర్య ఏమీకాదు. ఉన్నత విద్యాశాఖ సూచన మేరకు తీసుకున్న నిర్ణయం అది. నోటీసులు జారీ చేసేందుకు కూడా విశ్వవిద్యాలయం సాహసించడం లేదు. దీనిపై వివరణ కోరేందుకు వైస్ ఛాన్స్‌లర్ కోసం ప్రయత్నం చేయగా మాట్లాడేందుకు నిరాకరించారు. రిజిస్ట్రార్ ఫోనే ఎత్తలేదు. పాలకమండలి సభ్యులపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్లే దీనికి కారణమని తెలుస్తోంది.
అప్పారావు గతంలో మరో పరిశోధకురాల్ని ఇలాగే వేధించారు. వేధింపులకు తాళలేక ఆమె తన పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ 1996లో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆదేశంమేరకు జస్టిస్ జి.రాధాకృష్ణ కమిటీ వేశారు. విచారణ చెల్లదంటూ అప్పారావు కోర్టును ఆశ్రయించడంతో విచారణ ఆగిపోయింది. అతని పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడంతో ప్రభుత్వం జస్టిస్ హనుమంతు కమిటీతో విచారణ పూర్తి చేయించింది. బాధితురాలి ఫిర్యాదులో వాస్తవం ఉందని కమిటీ ధ్రువీకరించింది. నివేదిక ఆధారంగా 2001 మార్చి 3న పాలకమండలి కీలక తీర్మానాలు చేసింది. 1) అప్పారావు స్థాయిని ఆచార్యుడి నుంచి సహ ఆచార్యుడికి తగ్గించడం. 2) షోకాజ్ నోటీసు జారీ చేయడం. 3) పాలన బాధ్యతల పోస్టులకు దూరంగా ఉంచడం. వివిధ కారణాలతో నాటి తీర్మానాలను అమలు చేయలేదు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications