సోనియా గాంధీని వైయస్ జగన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు: చంద్రబాబు

రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెసు పాలన నడుస్తుందన్నారు. టిడిపి హయాంలో రాష్ట్రాన్ని జాతీయస్థాయిలో అన్ని విషయాల్లో అగ్రస్థానంలో నిలబెట్టామని చెప్పారు. అవినీతి వల్ల రాజకీయ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలన్నారు. వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీతోనే గుర్తింపు వచ్చిందన్నారు. అవినీతీపే ఆందోళన చేస్తున్న అన్నా హజారే, బాబా రాందేవ్‌లపై విమర్శలు మానుకోవాలని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. అవినీతిపై జాతీయస్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని అన్నారు.












Click it and Unblock the Notifications