చిరంజీవి తిరుపతి పర్యటన, పట్టించుకోని కాంగ్రెసు నాయకులు

చిరంజీవి కనిపించడం లేదంటూ ఇటీవల విద్యార్థులు తిరుపతిలో పోస్టర్లు అతికించారు. దీంతో చిరంజీవి ఇరకాటంలో పడ్డారు. వెంటనే ఫోన్‌లో విద్యార్థులతో చిరంజీవి మాట్లాడి తాను తిరుపతి వస్తానని వారికి హామీ ఇచ్చారు. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన తిరుపతిలో అడుగు పెట్టారు.












Click it and Unblock the Notifications