దిగొచ్చిన జైపాల్ రెడ్డి, తెలంగాణ బ్యాడ్జీతో తెలంగాణ నినాదాలు

విందుకు వచ్చిన జైపాల్ రెడ్డి జై తెలంగాణ బ్యాడ్జీ ధరించారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కోరడంతో ఆయన తెలంగాణ నినాదాలు కూడా చేశారు. తాను తెలంగాణకు మద్దతిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీకి చెప్పాలని తెలంగాణ పార్లమెంటు సభ్యులు జైపాల్ రెడ్డిని కోరారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీని, చిదంబరాన్ని తదితరులను కలవడానికి కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు బుధవారం ఢిల్లీ వచ్చారు. వారంతా హనుమంతరావు ఇంట్లో విందుకు హాజరయ్యారు. ఈ విందుకు జైపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications