పొన్నాల, కొండా సురేఖ ఇళ్ల ముట్టడికి విద్యార్థుల యత్నం

విద్యార్థులు ముట్టడికి ప్రయత్నించిన సమయంలో నాయకులు ఎవరూ వరంగల్‌లోని తమ ఇళ్లలో లేరు. సాగుపోరు సందర్భంగా మూడు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడితో మొదలైన విద్యార్థుల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. తమపై లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో సీమాంధ్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications