కొడుకు చేసిన తప్పుకి తల్లిని వివస్త్రను చేసి నడివీధుల్లో తిప్పిన వైనం

బాధితురాలు వెంటనే తన భర్తకు విడాకులివ్వాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను శిక్షించాలని జిర్గా నిర్ణయించింది. అనంతరం ఆ మహిళ భర్త, ముగ్గురు సోదరులు అదే గ్రామానికి చెందిన నిందితుల్లోని ఒక వ్యక్తి ఇంటికి చేరుకుని అతని తల్లిని ఇంటి నుంచి బలవంతంగా బయటకు లాక్కొని వచ్చారు. తుపాకీ మడమ కొనలతో విపరీతంగా కొట్టారు. అంతటితో ఆగక ఆమెను వివస్త్రను చేసి వీధుల్లో తిప్పారు. కొందరు మానవహక్కుల కార్యకర్తలు కారణంగా ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, జిర్గాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్టు చేశామని పోలీసుల డైలీ టైమ్స్‌కి వెల్లడించారు.












Click it and Unblock the Notifications