వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలకు చిరంజీవి రాజీనామాల సవాల్

అవినీతి లేని రాజకీయం లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో అవినీతి ప్రక్షాళన జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం ప్రధాన కాదని, రాష్ట్రమే ప్రధానమని ఆయన అన్నారు. అవినీతికి బాధ్యత కాంగ్రెసు పార్టీది కాదని, యుపిఎ మిత్రపక్షాలదని ఆయన అన్నారు. రాజకీయాలు అంతులేని కథ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల్లో 180 సీట్లు వస్తాయనుకుంటే 18 సీట్లు వచ్చాయని ఆయన అన్నారు. గత రెండు రోజులుగా చిరంజీవి తిరుపతిలో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications