అడుక్కోవడం కాదు: టి-కాంగ్రెసు నేతలకు కెసిఆర్ సూచన

రాజీనామాలు చేయడం చేతకాని నేతలు ఆమరణ దీక్షలు చేసి ప్రాణాలు అర్పిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజక్టుల కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శిలాఫలకాలు వేస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మొక్కలు నాటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో వారి ఆధ్వర్యంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.












Click it and Unblock the Notifications