పుట్టపర్తి సత్య సాయి డబ్బు తరలింపులో కీలక వ్యక్తి పాత్ర

కాగా, డబ్బు తరలిస్తూ పట్టుబడిన డ్రైవర్ హరీష్ నందాను ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతన్ని పోలీసులు సోమవారం కోర్టు ముందు హాజరు పరిచారు. నందా సత్య సాయి ట్రస్టు డ్రైవరేనని తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. 35 లక్షల రూపాయలను తరలిస్తూ నందా అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డాడు.












Click it and Unblock the Notifications