మంత్రి వర్సెస్ ఎంపీ: దూషించుకున్న శంకర రావు, సర్వే సత్యనారాయణ

దీంతో సర్వే, శంకర్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరువురు వాదులాడుకున్నారు. ఇరువరు పరస్పరం దూషించుకున్నారు. మంత్రి, ఎంపీ వర్గాల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు కలుగజేసుకొని ఇరువర్గాలను శాంతపరిచారు. కాగా ఇద్దరు ప్రజాప్రతినిధులు అదీ ఒక పార్టీకి చెందినవారు బహిరంగంగానే దూషించుకోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications