ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావుకు కోర్టు కేసులో ఊరట

రోడ్డు విస్తరణ కోసం రామోజీ రావు ఏడు సెంట్ల భూమిని అక్రమంగా ప్రభుత్వానికి అప్పగించారని, దానికి బదులుగా వేరే భూమిని పొందారని ఆయన ఆరోపించారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి జూలై 5వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications