హైదరాబాదులో పద్నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య!

బాలిక ఒంటిపై కాలిన గాయాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకు వచ్చి పడేసే ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే సదరు బాలిస ఇళ్లలో పని చేసే అమ్మాయి అని భావిస్తున్నప్పటికీ బాలిక వివరాలు మాత్రం పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications