లగడపాటి పార్టీ నుండి వెళ్లి పోవాలి: పొన్నం ప్రభాకర్ డిమాండ్

తమ రాజీనామాలతో ప్రత్యేక రాష్ట్రం వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అన్నట్టు తెలంగాణ వస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి కాంగ్రెసు ఎంపీ తెలంగాణ కోసం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ సాధన కోసం తమ పోరాటం ఆగదని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు.












Click it and Unblock the Notifications