సత్య సాయిబాబాబా సామ్రాజ్యానికి అరబిందో నమూనా, ప్రభుత్వ స్వాధీనం?

ట్రస్టును స్వాధీనం చేసుకుని అడ్మినిష్ట్రేటర్ ద్వారా నడిపించాలనే విషయంపై ప్రభుత్వం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా ట్రస్టును స్వాధీనం చేసుకోవడానికి వీలవుతుందా, లేదా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సత్య సాయి బాబా మరణం తర్వాత శ్రీ అరబిందో సొసైటీ మదర్ మేడమ్ ఎఁ అల్పాస్సీ మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులే పుట్టపర్తిలో నెలకొన్నాయి. ఈ స్థితిలో 1988లో కేంద్ర ప్రభుత్వం అరబిందో సొసైటీని స్వాధీనం చేసుకుంది.
ప్రస్తుతం శ్రీ సత్య సాయి బాబా సెంట్రల్ ట్రస్టు సంపద తరలింపు కేసులో నిండా మునిగిపోయి ఉంది. ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్, రత్నాకర్‌లపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే రత్నాకర్‌ను పోలీసులు విచారించారు. శ్రీనివాసన్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ స్థితిలో ట్రస్టును తన స్వాధీనంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications