తెలంగాణకు సై అంటే జగన్‌కు జై కొడ్తాం: నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం

తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలంతా ఏకమయ్యారని, తెలంగాణ రాజకీయ నాయకులే ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు ఏకం కాకుంటే తెలంగాణ ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం రాజకీయ పార్టీలు జెండాలను పక్కన పెట్టాలని ఆయన సూచించారు. నాగం జనార్దన్ రెడ్డితో పాటు తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి కూడా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications