పొన్నాల సమక్షంలో జెడ్పీ రసాభాస: టిఆర్ఎస్ సభ్యుల ఆత్మహత్యాయత్నం

కేంద్ర బలగాల విషయంపై టిఆర్ఎస్ సభ్యుడు ఒకరు మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ అయింది. దీంతో కాంగ్రెసు, టిఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ సభ్యులు సమావేశ మందిరంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఓ దశలో టిఆర్ఎస్ సభ్యులు అక్కడే ఉన్న వైర్లతో అత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను శాంతపరిచారు. సభ రసాభాసగా మారడంతో చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేశారు. కొద్ది సేపటికి సభ తిరిగి ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications