పివి ఫొటో లేకపోవడంతో ఇబ్బంది పడిన మంత్రులు

కౌలు రైతుల విధానాన్ని జిల్లా యంత్రాంగంతో సమీక్షించడానికి మంత్రి రఘువీరా రెడ్డి వచ్చారు. అప్పుడు రఘువీరా రెడ్డి పివి నరసింహారావుకు నివాళులు అర్పించాలనే విషయం గుర్తుకు వచ్చింది. తీరా చూస్తే, ఫొటో లేదు. దాంతో అధికారులు సమాచార శాఖ కార్యాలయానికి పరుగెత్తారు. అక్కడ కూడా పివి ఫొటో లేదు. దాంతో పివి కుటుంబ సభ్యుల నుంచి ఆ ఫొటో సంపాదించారు. ప్రభుత్వ తీరు పట్ల పివి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications