తెలంగాణపై ఏదో ఒకటి తేల్చండి: సోనియాతో సిఎం

కాగా తెలంగాణపై కేంద్రం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ సూచించినట్లుగా రెండేళ్ల పాటు తెలంగాణకు ప్రత్యేక సహాయం ప్రకటించి అప్పటికీ ప్రత్యేక రాష్ట్రం వాదన వినిపిస్తే ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 2014 ఎన్నికలలోనే రాష్ట్రంపై ఓ నిర్ణయం తీసుకొనున్నట్లుగా తెలుస్తోంది. కాగా సిఎం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఎకె ఆంటోనీతో గురువారం భేటీ కానున్న సిఎం టి-కాంగ్రెసు గడువుల హెచ్చరికలు, జగన్ వర్గం నేతలపై మాట్లాడనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications