పర్సు అక్కర లేదు, త్వరలో క్రెడిట్ కార్డుగా మొబైల్

మొబైల్ సహాయంతోనే వారి అన్ని రకాల స్టేట్‌మెంట్స్‌లను తెలసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగినటువంటి స్మార్ట్ పోన్స్‌లలో ప్రవేశపెట్టడానికి ఎన్‌ఎఫ్‌సి అన్ని రకాల ప్రయత్నాలను మొదలు పెట్టింది. రిలయన్స్, నోకియా కూడా ఈ టెక్నలజీపై అవగాహానకు రావడం జరిగింది. ఆపిల్ కొత్తగా రూపోందిస్తున్నటువంటి ఐఒఎస్ డివైజెస్‌లలో కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. గూగుల్ ప్లస్‌లో ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటలో ఉంచడం జరిగింది. మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్‌ని https://www.gplus.com/Infographic/INFOGRAPHIC-Goodbye-Wallets-How-Mobile-Payments ఉన్న సమాచారాన్ని చూడండి.












Click it and Unblock the Notifications