వైయస్ జగన్‌కు గోనె ప్రకాష్ రావు ఝలక్

ఒక రకంగా గోనె ప్రకాష్ రావును వైయస్ జగన్ విస్మరించారనే చెప్పవచ్చు. తొలి రోజుల్లో సాక్షి మీడియా గోనె ప్రకాష్ రావుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. కానీ క్రమంగా ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. దేని గురించైనా అనర్గళంగా, గొంతు చించుకుని మాట్లాడే అలవాటు గోనె ప్రకాష్ రావుకు ఉంది.












Click it and Unblock the Notifications