వైయస్ జగన్ పార్టీ ప్లీనరీని తాకిన తెలంగాణ సెగ

కాగా, అంతకు ముందు వైయస్ జగన్ పార్టీ తెలంగాణ నాయకులతో సమావేశమై పార్టీ తీసుకోవాల్సిన వైఖరిపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి శుక్రవారం సమావేశంలో జై తెలంగాణ నినాదాలు చేశారు. శనివారం మధ్యాహ్నం వైయస్ జగన్ తెలంగాణపై తన వైఖరి ప్రకటించే అవకాశం ఉంది. వివాదాస్పదమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వైయస్ జగన్ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రకటించబోయే తెలంగాణ వైఖరిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications