జగన్ ఓ దోపిడీదారు, స్పష్టత లేదు: ఎర్రబెల్లి

సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు చేస్తున్న యాత్ర మూర్ఖపు యాత్ర అని ఎర్రబెల్లి విమర్శించారు. తెలంగాణపై వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ముందుగా జగన్ వర్గానికి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే కొండా సురేఖకే క్లారిటీ లేదని విమర్శించారు. వైయస్ జగన్ ఓ దోపిడీదారు అన్నారు. ఆయనకు తెలంగాణపై స్పష్టత లేదన్నారు. ప్రతి తెలంగాణ వాదికి ఆచార్య జయశంకర్ ఫోటో పెట్టుకునే అర్హత ఉందన్నారు.












Click it and Unblock the Notifications