సమైక్యాంధ్రకు జై అన్న తెలంగాణ బ్రాహ్మణ నేతలు

తెలంగాణ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ నేతలు సైతం సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడం విశేషం. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రం సమైక్యాంగానే ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. కొందరు స్వార్థపూరిత నేతలు పదవుల కోసం, అధికారం కోసం తమ రాజకీయ లాభం కోసం ఉద్యమం పేరుతో రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే నష్టపోతుందని అన్నారు.












Click it and Unblock the Notifications