మంత్రి రఘువీరా రాజీనామాకు ఎయుజెఏసి డిమాండ్

కాగా ఈ నెల 17వ తేదీని మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో పలువురు సీమాంధ్ర నేతలు సమైక్యాంద్రనే ఉంచాలని కోరుతూ ఢిల్లీ వెళ్లనున్న విషయం తెలిసిందే. 18వ తేది నుండి 20 తేది వరకు మూడు రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని వారు అధిష్టానాన్ని కోరతారు. విడిపోతే కలిగే నష్టాలు, కలిసి ఉంటే ఉండే లాభాలు అధిష్టానం దృష్టికి తీసుకు రానున్నారు.












Click it and Unblock the Notifications