ముగిసిన 168 ఏళ్ల ప్రస్థానం 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్'

మీడియా సామ్రాజ్యాధిపతి రూపర్ట్ ముర్డోక్ తనయుడు జేమ్స్ ముర్డోక్ న్యూస్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, టాబ్లాయిడ్‌ను మూసివేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే దీని చరిత్ర ముగిసింది. 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' టాబ్లాయిడ్ సంచలన వార్తల కోసం లండన్ బాంబు దాడుల్లో మృతి చెందిన బాధితుల పిల్లలు, ఇరాక్, అఫ్గాన్‌లో మరణించిన సైనికుల కుటుంబ సభ్యుల ఫోన్లను హ్యాకింగ్ చేసిందనీ, కూపీల కోసం డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు, ఆ తర్వాత తలెత్తిన పరిణామాలు పత్రిక మూసేయడానికి దారి తీసింది.












Click it and Unblock the Notifications