రాష్ట్ర హైకోర్టులో వైయస్ జగన్‌కు చుక్కెదురు

శంకర్ రావు లేఖపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలన్న ఎమ్మార్ వాదనలను హైకోర్టు తోసి పుచ్చింది. సిబిఐ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. శంకర్ రావు రాసిన అంశాలు విచారింపదగినవిగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. సిబిఐతో విచారిస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయని అభిప్రాయపడింది. కాగా ఎమ్మార్ వ్యవహారంలోని అక్రమాల కారణంగా జగన్ కంపెనీలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications