తెలంగాణవాదులను చితకబాదిన తెలుగు తమ్ముళ్లు

అయితే విద్యార్థులు ఎంతకూ వినలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వాదులాట జరిగింది. రెచ్చిపోయన తెలుగు తమ్ముళ్లు విద్యార్థులపై చేయి చేసుకున్నారు. నేతలు మాత్రం విద్యార్థులపై చేయి చేసుకోవద్దని సూచించారు. ఎవరో పది పదిహేను మంది వచ్చి అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తారని వారిని పట్టించుకోవద్దని సూచించారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా హుజురాబాదు పట్టణంలో ఒక తెలంగాణవాది చంద్రబాబు వైఖరిని ప్రశ్నించారు. అక్కడ సైతం తెలుగు తమ్ముళ్లు ఆయనపై దాడి చేశారు. పోలీసులు వచ్చి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
హన్మకొండ చౌరస్తాలో సీతక్క మాట్లాడుతూ కాంగ్రెసు, టిఆర్ఎస్ పార్టీలను తీవ్రంగా విమర్శించింది. తెలంగాణకు కాంగ్రెసు పార్టీయే ప్రధాన శత్రువు అని విమర్శలు గుప్పించారు. కావాలనే కొందరు టిడిపిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే కొన్ని పార్టీలు ఉన్నాయని తెలంగాణ రావాలని మాత్రం కాదని టిఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. టిడిపిని నిర్మూలించే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు టిడిపి ఉద్యమిస్తుందని అన్నారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications