పాలో అయ్యాడని ఫారెస్టు అధికారిని చంపిన స్మగ్లర్లు

వేర్పేడు మండలం గొల్లపల్లి - చింతపల్లి గ్రామాల మధ్యలో అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. గతంలో కూడా అటవీ శాఖ అధికారులపై స్మగ్లర్లు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. అప్పుడు ఐదుగురు అధికారులపై స్మగ్లర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.












Click it and Unblock the Notifications