వైయస్ జగన్‌పై సుప్రీంకోర్టులో టిడిపి కెవియెట్

కాగా టిడిపి సీనియర్ నేత ఎర్రన్నాయుడు శ్రీకాకుళంలో జగన్, కాంగ్రెసు పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అవినీతిపరులకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. యుపిఏ హయాంలో జరిగిన భారీ అవినీతి విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న తర్వాతనే కేంద్రంలో కదలిక రావడం విచారకరమన్నారు. జగన్ అవినీతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications