సోనియా ఆస్తులపై విచారణ జరగాలి: మారెప్ప

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పందికొక్కుల్లా దోచుకున్న మంత్రులు, నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తే గెలవలేమనే భయంతో జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. సోనియా వేరే దేశం నుంచి మనల్ని పాలిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications