అక్క కళ్లలో ఆనందం చూడటానికి బావను చంపేశాడు

అయితే ఇటీవలి కాలంలో తన భార్యను కాపురానికి పంపించాలని శ్రీనివాస్ అత్తమామలను వేధించడం ప్రారంభించాడు. భార్య పని చేస్తున్న సెల్ ఫోన్ దుకాణం వద్దకు వెళ్లి గొడవపడేవాడు. ఈ విషయాన్ని రజనీ తన సోదరుడు రమేష్‌కు చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన రమేష్ తన స్నేహితులతో కలిసి బావకు పుల్‌గా బీరు తాగించి ఊరు బయటకు తీసుకు వెళ్లి కత్తితో నరికాడు. ఎవరూ గుర్తు పట్టకుండా కాలబెట్టాడు. అయితే క్లూస్ టీం రంగంలోకి దిగడంతో బావమరిది హత్య చేసినట్లు బయటపడింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications